Type Here to Get Search Results !

నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1104 యాక్ట్ అప్రెంటిస్ లు

 నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1104 యాక్ట్ అప్రెంటిస్ లు



గోరఖ్ పూర్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్- నార్త్ ఈస్ట్రన్ రైల్వే ఎస్ఈఆర్ పరిధిలోని వివిధ యూనిట్లలో అప్రెంటిషిప్ శిక్షణకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది
.

మొత్తం ఖాళీల సంఖ్య: 1104

వర్క్ షాప్/యూనిట్: మెకానికల్ వర్క్షాప్ (గోరఖ్పూర్), సిగ్నల్ వర్క్షాప్ (గోరఖ్ పూర్ కంటో న్మెంట్ బ్రిడ్జ్ వర్క్షాప్ (గోరఖ్ పూర్ కంటోన్మెంట్),మెకానికల్ వర్క్షాప్(ఇజ్జత్ నగర్), డీజిల్ షె డ్(ఇజ్జత్ నగర్), క్యారేజ్ ఆండ్ వ్యాగన్(ఇజ్జత్ న గర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ (లక్నో జంక్షన్), డీజిల్ షెడ్(గోండా), క్యారేజ్ అండ్ వ్యాగన్ (వారణాసి),

ట్రేడ్లు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, 

అర్హత: 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు: 02.08.2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్షల్లో సాదించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.08.2023.

వెబ్సైట్: https://rrcgorakhpur.net


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area