Type Here to Get Search Results !

ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ 55 అప్రెంటిస్ లు

 ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ 55 అప్రెంటిస్ లు



ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్కా రీసెర్చ్ అప్రెంటిస్ ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీల సంఖ్య: 55

విభాగాలు: కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇం జనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్-క మ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీ రింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ - కంట్రోల్ ఇంజనీరింగ్,

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షిప్: సంబంధిత స్పెషలై జేషన్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.

స్టెపెండ్: నెలకు రూ.10,500 చెల్లిస్తారు.

టెక్నీషియన్ అప్రెంటిస్ షిప్: సంబంధిత స్పెషలైజేషన్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

స్టైపెండ్: నెలకు రూ.9400 చెల్లిస్తారు. 

అపెంటిస్ షిప్ వ్యవధి: ఒక ఏడాది.

ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా 

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.08.2023 

వెబ్సైట్: www.ipr.res.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area