Type Here to Get Search Results !

ఎన్ జే ఐ ఎల్ అండ్ ఓఎండీ ఆగ్రాలో 68 పోస్టులు

 ఎన్ జే ఐ ఎల్ అండ్ ఓఎండీ ఆగ్రాలో 68 పోస్టులు



ఆగ్రాలోని ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లెప్రసీ అండ్ అదర్ మైకోబాక్టీరియల్ డిసీజెస్ రెగ్యులర్ టెక్నికల్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 68

పోస్టుల వివరాలు: 

• టెక్నీషియన్1 - 35, 

• ల్యాబొరే టరీ అటెండెంట్1 - 10, 

• టెక్నికల్ అసిస్టెంట్ - 23.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఎన్ ఐఎన్ అండ్ ఓఎండీ తాజ్, ఆగ్రా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.07.2023

వెబ్సైట్: https://main.icmr.nic.in


◾NOTIFICATION: CLICK HERE

◾ALICAION FORM: CLICK HERE

◾CORRIGENDUM: CLICK HERE

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area