Type Here to Get Search Results !

జీహెచ్ఎంసీ, హైదరాబాద్ లో వివిధ ఉద్యోగాలు

 జీహెచ్ఎంసీ, హైదరాబాద్ లో వివిధ ఉద్యోగాలు



హైదరాబాద్ లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వివిధ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08

పోస్టుల వివరాలు: 

చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ - 01, 

చీఫ్ డేటా ఆఫీసర్ - 01, 

నాలెడ్జ్ కమ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ - 06.  

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీసీఏ, ఎంసీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 

వయసు: 01.07.2023 నాటికి 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా . 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.07.2023.

వెబ్సైట్: https://ghmc.gov.in


DOWNLOAD DETILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area