Type Here to Get Search Results !

ఎన్ఐటీటీటీఆర్, చెన్నైలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్

 ఎన్ఐటీటీటీఆర్, చెన్నైలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్



చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రెయి నింగ్ అండ్ రీసెర్చ్. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 34

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు 

జీతభత్యాలు: నెలకు రూ.18,000 - రూ.56,900

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ఇంటర్వూర్తి డాక్యుమెంట్ వెరిఫి కేషన్ ఆధారంగా

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 17 

వెబ్సైట్: https://nitttrc.ac.in/

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area