Type Here to Get Search Results !

ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో టీచింగ్ పోస్టులు

 ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో టీచింగ్ పోస్టులు



ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 32 

1. ప్రొఫెసర్: 7 పోస్టులు

2. అసిస్టెంట్ ప్రొఫెసర్: 25 పోస్టులు

విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ క్లయిమేట్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మేథమెటిక్స్, ఫిజిక్స్, అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డితోపాటు పని అనుభవం ఉండాలి.

ప్రారంభ వేతనం: 

• ప్రొఫెసర్ రూ.1,59,100 

• అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.1,01,500

ఎంపిక ప్రక్రియ; ఇంటర్వ్యూ/ ప్రజెంటేషన్ ఆధారంగా: 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 12 

వెబ్సైట్: www.iisertirupati.ac.in/


◾ APPLY ONLINE


◾ DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area