NIPER , Hajipur - Online Applications are invited from the eligible and suitable Indian Nationals for the Teaching and Non-Teaching posts on direct recruitment/deputation basis through open competition on all India basis.
National Institute of Pharmaceutical Education and Research (NIPER), Hajipur is an Institute of National Importance established by an Act of Parliament 2007 under the aegis of Department of Pharmaceuticals, Ministry of Chemicals & Fertilizers, Government of India.
కేటగిరీ: టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలు.
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, మెడికల్ ఆఫీసర్, అడ్మిన్ ఆఫీసర్, హిందీ ట్రాన్స్ లేటర్ తదితరాలు.
విభాగాలు: మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్ ఫార్మసీ, హాస్పిటల్ ఫార్మసీ, ఇంస్ట్రీయల్ ఫార్మనీ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ఎంబీబీఎస్/ పీజీ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ/పిహెచ్డీ ఉత్తీర్ణత. వయసు: 35-50 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధా రంగా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000
దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ: మే 26.
● Date of Commencement of Online Application - 27/04/2023 (Thursday)
● Last date of receipt of Online Application & Payment of Fees - 26/05/2023 (Friday to 11.59 PM)
● Last date of receipt of hard copy of successfully submitted online application at NIPER-Hajipur along with all enclosures - 31/05/2023 ( Wednesday up to 4:00 PM)
● For further details please visit our website - www.niperhajipur.ac.in.
LINK FOR SUBMISSION OF ONLINE APPLICATION :
◆ Teaching Posts: https://niperhajipurrec.samarth.edu.in/
◆ Non-Teaching Posts: https://niperhajipurnt.samarth.edu.in
◆ For any query email us: recruitment@niperhajipur.ac.in