Type Here to Get Search Results !

హెచ్ ఎల్ ఎల్ లైఫ్ కేర్ లో ఉద్యోగాలు

హెచ్ ఎల్ ఎల్ లైఫ్ కేర్ లో ఉద్యోగాలు



భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హెచ్ ఎల్ఎల్ లైఫ్కర్ లిమిటెడ్. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీలు: 59

పోస్టులు: హిందీ ట్రాన్స్ లేటర్, ఏరియా సేల్స్ మేనేజర్/అసిస్టెంట్ రీజనల్ మేనేజ ర్/డిప్యూటీ రీజనల్ మేనేజర్/బిజినెస్ డెవ లప్మెంట్ ఎగ్జిక్యూటివ్ / సర్వీస్ ఎగ్జిక్యూటి వ్/టెరిటరీ ఆఫీసర్ తదితరాలు

విభాగాలు: సేల్స్/మార్కెటింగ్ బిజినెస్ డెవ లప్మెంట్ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్/డిప్లొమా/ ఎంఏ/ఎంకామ్ ఉత్తీర్ణత.

వయసు: 37 ఏళ్లు మించకూడదు

బేసిక్ పే: పోస్టును అనుసరించి రూ.16578 - రూ.25788 ఎంపిక విధానం: అకడమిక్ క్వాలిషికేషన్,

స్కిల్స్, పని అనుభవం ఆధారంగా దరఖాస్తు: ఈమెయిల్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: మే 15 

వెబ్సైట్: www.lifecarehll.com/

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area