డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఖాళీలు
న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొ రేషన్(డీఐసీ)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. డేటా అనలిస్ట్: 40 పోస్టులు
2. డేటా సైంటిస్ట్: 20 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/బీఈ/ బీటెక్/బీసీఏ/పీజీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు
చివరి తేదీ: జూన్ 3
వెబ్సైట్: https://dic.gov.in/