Type Here to Get Search Results !

ఇస్రోలో సైంటిస్టులు/ఇంజనీర్లు

 ఇస్రోలో సైంటిస్టులు/ఇంజనీర్లు





ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 303

పోస్టుల వివరాలు:

1. సైంటిస్ట్/ఇంజనీర్ 'ఎస్ సీ'(ఎలక్ట్రానిక్స్): 90 పోస్టులు

2. సైంటిస్ట్/ఇంజనీర్ 'ఎస్సీ' (మెకానికల్): 163 పోస్టులు 

3. సైంటిస్ట్/ఇంజనీర్ 'ఎస్సీ'(కంప్యూటర్ సైన్స్): 47 పోస్టులు 

4. సైంటిస్ట్/ఇంజనీర్ 'ఎస్సీ'(ఎలక్ట్రానిక్స్)- అటానమస్ బాడీ- పీఆర్ఎల్: 2 పోస్టులు 

5. సైంటిస్ట్/ఇంజనీర్ 'ఎస్సీ (కంప్యూటర్ సైన్స్) - అటానమస్ బాడీ- పీఆర్ఎల్: 1 పోస్టు

విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ 

అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 2023 జూన్ 14 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. 

ప్రారంభ వేతనం: నెలకు రూ.56,10

దరఖాస్తు రుసుము: రూ.250 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా 

రాత పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కోల్కతా, లఖ్నవూ, ముంబయి, న్యూఢిల్లీ, తిరువనంతపురం. 

ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: జూన్ 14 

వెబ్సైట్: https://www.isro.gov.in/


ONLINE APPLICATION


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area