Type Here to Get Search Results !

ఎన్టీపీసీలో అసి స్టెంట్ మేనేజర్లు

 ఎన్టీపీసీలో అసి స్టెంట్ మేనేజర్లు



న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్/మెయింటెనెన్స్)

ఖాళీలు: 300

ఇంజనీరింగ్ విభాగాలు: ఎలక్ట్రి కల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్

అర్హత: 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత తోపాటు ఏడేళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు పే స్కేల్: నెలకు రూ.60,000-రూ.1,80,000

ఎంపిక ప్రక్రియ: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు 

రుసుము: రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 2

వెబ్సైట్: https://careers.ntpc.co.in/recruitment/


DOWWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area