Type Here to Get Search Results !

అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ పరీక్ష (ఏ ఎస్ ఆర్ బి) - 2023

అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ పరీక్ష (ఏ ఎస్ ఆర్ బి) - 2023


న్యూఢిల్లీలో ఉన్న అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్ మెంట్ బోర్డ్ 2023 సంవత్సరానికి గాను అగ్రిక ల్చరల్ రీసెర్చ్ సర్వీస్ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.



» మొత్తం పోస్టుల సంఖ్య: 260 

» విభాగాలు: ప్లాంట్ పాథాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, జెనె టిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ఎకనామిక్ బోటనీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ, ప్లాంట్ ఫిజియా లజీ, ఫ్రూట్ సైన్స్, వెటర్నరీ పబ్లిక్ హెల్త్, ఇన్వి రాన్మెంటల్ సైన్స్, ఫిష్ ప్రాసెసింగ్, అగ్రికల్చ రల్ స్టాటిస్టిక్స్ తదితరాలు.

» అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో పీ హెచ్ డి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

» వేతనం: నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా . 

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 05.07.2023

» దరఖాస్తులకు చివరితేది: 26.07.2023.

» పరీక్ష తేది: అక్టోబర్/నవంబర్ 2023.

» వెబ్సైట్: www.asrb.org.in


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area