బీపీసీఎల్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 18 నుండి మే 17 వరకు కొనసాగుతుంది.
మొత్తం ఖాళీలు: 250
విభాగాల వారీగా ఖాళీలు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్): 175
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్): 25
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (డిజైన్ & ఎనిమేషన్): 10
సెక్రటరీ/అడ్మిన్: 08
అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ అష్యూరెన్స్): --
అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (అఫిషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్): 02

అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కళాశాల నుండి సంబంధిత విభాగంలో డిప్లొమా/బి.కాం/బిబిఎ/బిబిఎస్/బిఎంఎస్/బిఎస్సీ, హిందీలో మాస్టర్స్ డిగ్రీ, సిఎ ఇంటర్/సిఎమ్‌ఎ ఇంటర్ వంటి అర్హతలు ఉండాలి. సంబంధిత అనుభవం తప్పనిసరి.

గరిష్ట వయోపరిమితి: 35 సంవత్సరాలు
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్ ద్వారా
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 18
చివరి తేదీ: మే 17
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 18
చివరి తేదీ: మే 17
అప్లికేషన్ ఫీజు:
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు

ఎంపిక విధానం:
రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కేస్ బేస్డ్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

⏳ Application Last Date Countdown
Loading...