Type Here to Get Search Results !
🔥 Latest Jobs

లాసెట్ అభ్యర్థులకు నాగార్జున యూనివర్సిటీలో ఉచిత కోచింగ్

లాసెట్ అభ్యర్థులకు నాగార్జున యూనివర్సిటీలో ఉచిత కోచింగ్



న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎపిలాసెట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ అధ్యయన విభాగం ఉచిత శిక్షణ అందిస్తోంది.
కోచింగ్ ప్రారంభం: ఈ నెల 16
ముగింపు తేదీ: మే 2
వ్యవధి: 2 వారాలు
ఐదేళ్ల న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్ రాయబోతున్న అభ్యర్థులకు ఈ కోచింగ్ అందిస్తున్నామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ అధ్యయన విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్ విజయలక్ష్మి తెలిపారు.

తరగతుల సమయం

ప్రతిరోజూ ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు

కోచింగ్ ముఖ్యాంశాలు

  • విషయ నిపుణులచే శిక్షణ
  • మాదిరి పరీక్షలు (Mock Tests)
  • ఎగ్జామ్ ప్రిపరేషన్ గైడెన్స్
ఈ అవకాశాన్ని లాసెట్ (ఐదేళ్ల కోర్సు) అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంప్రదించవలసిన వారు

డాక్టర్ సురేష్ చెన్నం
అభిలాష్
📞 99855 50331
📞 81423 77888

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area