Type Here to Get Search Results !
🔥 Latest Jobs

ఆర్ ఆర్ సి - వెస్ట్రన్ రైల్వే ముంబై లో 5,349 అప్రెంటిస్లు

 ఆర్ ఆర్ సి - వెస్ట్రన్ రైల్వే ముంబై లో 5,349 అప్రెంటిస్లు




ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్ మెంట్ సెల్(ఆర్ఆర్సీ)-వెస్ట్రన్ రైల్వే 2025-26 సంవత్సరానికి సంబంధించి డివిజన్/వర్క్షాప్ లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం ఖాళీల సంఖ్య: 5,349

» ఖాళీల వివరాలు: 

ఫిట్టర్-1614, 

ఎలక్ట్రిషియన్ -1217, 

వెల్డర్ -532, 

పీ ఏ ఎస్ ఏ ఏ-280, 

ఎలక్రానిక్ మెకానిక్-236, 

మెకానిక్(డీజిల్)-2 07, 

పెయింటర్-190, 

కార్పెంటర్- 184, 

రిఫ్రి జిరేటర్(ఏసీ-మెకానిక్) - 184, 

పైప్ ఫిట్టర్-1 76, 

ప్లంబర్-136, 

వైర్మ్యాన్ - 126, 

డ్రాఫ్ట్స్ మ్యాన్(సివిల్)-87, 

టర్నర్-75, 

స్టెనోగ్రాఫర్ -40, 

మెషినిస్ట్ (గ్రైండర్) -25, 

ఫోర్జర్-హీట్ ట్రీటర్-16, 

మెషినిస్ట్-14, 

మెకానిక్ మోటార్ వెహికల్-10.

» అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

» వయసు: 23.03.2026 నాటికి 15 నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐ మార్కుల మెరిట్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 21.02.2026.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.03.2026

» వెబ్ సైట్: https://www.rrcwr.com


⏳ Application Last Date Countdown
Loading...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area