Type Here to Get Search Results !

సెంట్రల్ సైంటిఫిక్ ఇనుస్ట్రుమెంట్స్ ఆర్గనైజేష న్ (సీఎస్ఐఆర్ సీఎస్ఐఓ) లో ఎంటీఎస్ పోస్టులు

సెంట్రల్ సైంటిఫిక్ ఇనుస్ట్రుమెంట్స్ ఆర్గనైజేష న్ (సీఎస్ఐఆర్ సీఎస్ఐఓ) లో ఎంటీఎస్ పోస్టులు



సెంట్రల్ సైంటిఫిక్ ఇనుస్ట్రుమెంట్స్ ఆర్గనైజేష న్ (సీఎస్ఐఆర్ సీఎస్ఐఓ) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చే సుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 09.

ఖాళీలు: 07 (మల్టీ టాస్కింగ్ స్టాఫ్).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి పదోతరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 09.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.590. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 09.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్స్ట్, స్కిల్ టెస్ట్, ఇంట ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వెబ్ సైట్: www.csio.res.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area