Type Here to Get Search Results !

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో 93 పోస్టులు

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో 93 పోస్టులు



రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో గ్రేడ్-సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 93,

» పోస్టుల వివరాలు: డేటా సైంటిస్ట్-02, డేటాఇంజనీర్-02, ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్-07, ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్-05, ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్-03, ఏఐ/ఎంఎల్ స్పెషలిస్ట్-03, ໑໖- ఐటీ-సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్-05, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్-03, ప్రాజెక్ట్ మేనేజ 5-05. మార్కెట్-లిక్విడిటీ రిస్క్ స్పెషలిస్ట్-01, ఐటీ-సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్-13, ఆపరేషనల్ రిస్క్ అనలిస్ట్-02, ఆనలిస్ట్(క్రె డిట్ రిస్క్)-02, అనలిస్ట్(మార్కెట్ రిస్క్)-02, రిస్క్ అనలిస్ట్-05, అకౌంట్స్ స్పెషలిస్ట్-05, రిస్క్ అసెస్మెంట్ - డేటా అనలిస్ట్-02, పాలసీ రీసెర్చ్ అనలిస్ట్-02, బిజినెస్-ఫైనా న్షియల్ రిస్క్ అనలిస్ట్-06, డేటా ఇంజనీర్1-01, డేటా ఇంజనీర్2-01, డేటా అనలిస్ట్ (మైక్రో డేటా అనలిటిక్స్) -01. బ్యాంకింగ్ డొమైన్ స్పెషలిస్ట్-01, డేటా సైంటిస్ట్ (డేటా మోడలింగ్)-02, బ్యాంక్ ఎగ్జామినర్(లిక్వి డిటీ రిస్క్)-01, సీనియర్ బ్యాంక్ ఎగ్జామిన ర్(లిక్విడిటీ రిస్క్)-01, డేటా సైంటిస్ట్ (అడ్వాన్స్డ్ అనలిటిక్స్) - 04, క్రెడిట్ రిస్క్ స్పెషలిస్ట్-04, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్-02.

» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీబీఏ, బీఎస్సీ, బీటెక్/బీఈ, ఎల్ఎల్బీ, సీఏ, ఎల్ఎల్ఎం, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ/ పీజీడీఎం, ఎంసీఏ, పీజీడీబీఏలో ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి.

» వయసు: 21 ఏళ్ల నుంచి 62 ఏళ్లు ఉండాలి.

» వేతనం: నెలకు రూ.3,10,000 నుంచి 5.6,00,000.

» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 17.12.2025

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.02.2026

 » వెబ్ సైట్: https://opportunities.rbi.org.in


DOWNLOAD ADVERTISEMENT

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area