Type Here to Get Search Results !

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్) చండీగఢ్ లో 59 పోస్టులు

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్) చండీగఢ్ లో 59 పోస్టులు



చండీగర్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్) ఒప్పంద ప్రాతిపదికన గ్రూప్-ఏ,బీ,సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 59.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, బీఫార్మసీ, పీజీలో ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు పనిఅనుభవం ఉండాలి.

వయసు: 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.18,000 నుండి రూ. 2.08,700.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారం గా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.01. 2026.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.02.2026.

వెబ్ సైట్: https://pgimer.adu.in/

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area