Type Here to Get Search Results !

బెల్, ఘజియాబాద్లో 84 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు

 బెల్, ఘజియాబాద్లో 84 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు



భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఘజియాబాద్ యూనిట్ లోని వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

• మొత్తం ఖాళీల సంఖ్య: 84.

• విభాగాల వారీగా ఖాళీలు: 

▪️మెకానికల్ ఇంజనీరింగ్-24, 

▪️కంప్యూటర్ సైన్స్-20, 

▪️ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ -30, 

▪️సివిల్ ఇంజనీరింగ్ -10.

• అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్(మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూ టర్ సైన్స్)లో ఉత్తీర్ణులై ఉండాలి.

• వయసు: 31.12.2025 నాటికి 25 ఏళ్లు ఉండాలి.

• స్టెపెండ్: నెలకు రూ.17,500.

• ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

• దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి.

• ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.12.2025.

• ఇంటర్వ్యూ తేదీ: 16.01.2026, 17.01.2026.

• ఇంటర్వ్యూ వేదిక: బెల్, సైట్-4, సహిబాబాద్ ఏరియా, భరత్ నగర్ పోస్ట్, ఘజియాబాద్-201010,

• వెబ్ సైట్ : https://belindia.in/


CLICK HERE FOR ADVERTISEMENT

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area