ఇండియా ఆప్టెల్ లిమిటెడ్లో 149 టెక్నీషియన్ పోస్టులు
రాయ్ పూర్ లోని ఇండియా ఆప్టెల్ లిమిటెడ్(ఐవోఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
• మొత్తం పోస్టుల సంఖ్య: 149.
• పోస్టుల వివరాలు:
ప్రాజెక్ట్ టెక్నీషియన్(ఫిట్టర్ ఇన్స్ట్రు మెంట్స్)-61,
ప్రాజెక్ట్ టెక్నీషియన్(ఫిట్టర్ ఎలక్ట్రాని క్స్)-49,
ప్రాజెక్ట్ టెక్నీషియన్ (మెషినిస్ట్)-07,
ప్రాజెక్ట్ టెక్నీషియన్(ఆప్టికల్ వర్కర్)-23,
ప్రాజెక్ట్ టెక్నీషియన్(ఎలక్ట్రోప్లేటర్) -05,
ప్రాజెక్ట్ టెక్నీషియన్ (2)-04.
• అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ఎన్సీవీటీ జారీ చేసిన ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అడ్వాన్స్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ మెకాట్రానిక్స్, మెకా నిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్ (ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ పీఎల్సీ), మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ (ఇన్వర్టర్, యూపీఎస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డ్రైవ్స్), మెషినిస్ట్, ఆప్టికల్ వర్కర్, ఎలక్ట్రోప్లేటర్, పెయింటర్(జనరల్).
• వయసు: 18 నుంచి 32 ఏళ్లు మించకూడదు.
• ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
• దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా ఆప్టెల్ లిమిటెడ్, ఓఫీల్డ్ క్యాంపస్, రాయ్పూర్, ఉత్తరాఖండ్ చిరునామకు పంపించాలి.
• దరఖాస్తులకు చివరితేది: 29.12.2025.
• వెబ్సైటు: https://ddpdoo.gov.in/
.jpeg)