స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభా గాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్(ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 06.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా పీజీ లేదా పీ హెచ్ డి లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వేతనం: నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వేతన శ్రేణి అందుతుంది.
» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 09.10.2025.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.11.2025
» వెబ్ సైట్: https://sportsauthorityofindia.nic.in