స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లో మేనేజర్ పోస్టులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రెగ్యు లర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 10
» పోస్టుల వివరాలు: మేనేజర్-06, డిప్యూటీ మేనేజర్-03, అసిస్టెంట్ జనరల్ మేనేజర్-01
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభా గంలో పీజీ, ఎంబీఏ లేదా పీజీడీబీఎంలో ఉత్తీ ర్ణులవ్వాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 08.08.2025 నాటికి డిప్యూటీ మేనే జరు 30 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కు 35 నుంచి 45 ఏళ్లు, మేనేజర్ కు 24 నుంచి 36 ఏళ్లు ఉండాలి.
» వేతనం: నెలకు డిప్యూటీ మేనేజర్కు రూ. 64,820 నుండి రూ. 1,35,020 శ్రేణి అందుతుంది.
» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా:
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 08.10.2025,
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.10.2025
» వెబ్ సైట్: https://sbi.bank.in