మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ పోస్టులు
మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 22 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్-గ్రేడ్-2
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్-గ్రేడ్-1
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
వేతనం: నెలకు అసిస్టెంట్ ప్రొఫెసర్-గ్రేడ్-2కు రూ. 70,900, అసిస్టెంట్ ప్రొఫెసర్- గ్రేడ్-1కు రూ.1,01,500.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు రూ.1500. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు ఉండదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 16