Type Here to Get Search Results !

ఏపీ ఐసెట్-2025

 ఏపీ ఐసెట్-2025



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. ఎం బీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్ర దేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2025 (ఏపీ ఐసెట్) నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

» కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)/మాస్టర్ ఆఫ్ కం ప్యూటర్ అప్లికేషన్స్(ఎంసీఏ),

» అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎంబీఏ కోర్సుకు 3 లేదా 4 ఏళ్ల డిగ్రీ, ఎంసీఏ కోర్సుకు మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ(ఇం టర్/డిగ్రీ స్థాయిలో గణితం సబ్జెక్టు చదివి ఉం డాలి) ఉత్తీర్ణులవ్వాలి.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» దరఖాస్తు సవరణ తేదీలు: 29.04.2025 నుంచి 30.04.2025.

» హాల్ టికెట్ డౌన్లోడ్ తేది: 02.05.2025 నుంచి

» ఐసెట్ పరీక్ష తేది: 07.05.2025.

» వెబ్ సైట్: https://cets.apsche.ap.gov.in/

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area