Type Here to Get Search Results !

అడ్మిషన్స్ - ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈఈసెట్) 2024

అడ్మిషన్స్ - ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈఈసెట్) 2024



ఏపీ ప్రభుత్వం, పాఠశాల విద్యా విభాగం 2024-25 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్ డీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈ సెట్) -2024 నోటిఫికేషనన్ను విడుదల చేసింది.

కోర్సు: డీఈఎల్ డీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)

అర్హతలు: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: కనిష్టంగా సెప్టెంబరు 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.

కేటగిరీ సీట్లు: మ్యాథమెటిక్స్- 25%, ఫిజికల్ సైన్స్- 25%, ఐయోలాజికల్ సైన్స్- 25%, సోషల్ స్టడీస్- 25%.

ఎంపిక ప్రక్రియ: డీఈఈఈసెట్లో సాదించిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. దరఖాస్తు రుసుము: రూ.750.

ఆన్లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 08 మే 2024

అన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09 మే 2024

ప్రవేశ పరీక్ష తేదీ: 24 మే 2024

వెబ్ సైట్: https://apdeecet.apcfss.in/


👁️‍🗨️ DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area