రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్) లో క్వాలిటీ ఇంజనీర్ ఉద్యోగాలు
గుర్గావ్ లోని రైట్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్) లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టు: క్వాలిటీ ఇంజనీర్ (సైట్ ఇన్చార్జ్)
ఖాళీలు: 4
అర్హత: డిప్లొమా(సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభనం ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 15, 16
ప్రదేశం: రైట్స్ లిమిటెడ్, శిఖర్, ప్లాట్ నెం.1, సెక్టార్-20, గుర్గావ్, లేదా రైట్స్ ఆఫీస్, 741/742, 4వ ఫ్లోర్, టవర్ నెం. 3, 7 సెక్టార్-30ఎ. ఇంటర్నేషనల్ ఇన్ఫోటెక్ పార్క్, వాషి రైల్వే స్టేషన్ కాంప్లెక్స్, నవీ ముంబయి.
వెబ్ సైట్: https://www.rites.com/Career