నేషనల్ లా వర్సిటీ (ఎన్ ఎల్ యూ) లో మాస్టర్స్ ప్రోగ్రామ్ లు
న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్ ఎల్ యూ) - ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అండ్ మేనేజ్ మెంట్ విభాగంలో నిర్వహిస్తున్న మాస్టర్స్, ఎల్.ఎల్.ఎం ప్రోగ్రామ్ లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది. ఈ ప్రోగ్రామ్లను వరల్డ్ ఇంటలె కువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్(డబ్ల్యూఐపి ఓ), కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్-డిజైన్స్-ట్రేడ్ మార్క్స్ (సీజీపీడిటీఎం ఇండియన్ ఐపి ఆఫీస్)ల సహకారంతో సంస్థ నిర్వహి స్తోంది. వీటికి విదేశీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామి నేషన్ 2024 ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.
కోర్సులు:
• మాస్టర్ అఫ్ ఆర్ట్స్ (ఎంఎ) ఇన్ ఇంటలెక్సువల్ ప్రాపర్టీ లా అండ్ మానేజ్మెంట్
• మాస్టర్ ఆఫ్ లా (ఎల్ ఎల్ ఎం ) ఇన్ ఇంటలెక్సువల్ ప్రాపర్టీ అండ్ లా మేనేజ్ మెంట్
సీట్ల వివరాలు:
ఒక్కో ప్రోగ్రామ్లో 40 సీట్లు ఉన్నాయి. భారత అభ్యర్థులకు 25 సీట్లు, విదేశీ అభ్యర్థులకు 10 సీట్లు, (సీ జీ పి డి టీ ఎమ్) ఉ ద్యోగులకు 5 సీట్లు ప్రత్యేకించారు.
అర్హత:
• ఎంఏ ప్రోగ్రామ్నకు ఏదేని డిగ్రీ పూర్తిచేసిన తరవాత సంబందిత సబ్జెక్టులతో మరో డిగ్రీ ఉత్తీ గ్లులు, ఇంటర్ తరవాత సంబంధిత విభాగంలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తిచేసినవాడు. ఏదేని స్పెషరైజేషన్లో పి జీ పూర్తి చేసిన వారు, నాలుగేళ్ల బ్యాచిలర్స్ ప్రోగామ్( ఆనర్స్ /రీసెర్చ్) ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
• ఎల్ ఎల్ ఎం ప్రోగ్రాము నకు ఎల్ ఎల్ బి /తత్సమాన కోర్టు ఉత్తీర్ణులు అప్లయ్ చేసుకోవచ్చు.
• డిగ్రీ / పి జి స్థాయి లో జనరల్ అభ్యర్థులకు కనీసం 5 శాతం మార్కులు ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు చాలు.
ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్:
• ఎమ్ ఏ ప్రోగ్రామ్ ప్రవేశానికి నిర్వహించే పరీక్ష ఇంగ్లీష్ అనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వాన్ లీగర్) అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
• ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్షలో ఇంగ్లీష్, బాజికల్ డీజనింగ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు,
• ఆన్నీ మల్టిపుల్ చాయిస్ ప్రశ్న ఇస్తారు. ఈ పరీక్ష లో సాధించిన స్కోర్ ఆధారంగా సీట్ల సంఖ్యకు రెండు రెట్ల మందిని ఇంటర్యూకి పిలుస్తారు. ఎంట్రెన్స్ టెస్ట్ స్కోర్కు 70 శాతం. ఇంటర్యూ స్కోరు 15 శాతం, దరఖాస్తుతోపాటు సబ్బిల్ చేసిన రిటెన్ పర్సనల్ స్టేట్మెంట్కు 15 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం:
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓ బి సి , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 4000, దివ్యాంగులు, ఎస్సీ, ఎన్టీ అభ్యర్థులకు రూ.2000, విదేశీ విద్యార్దులకు రూ.5000.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 3
హాల్ టికెట్స్ డౌన్లోడింగ్: జూన్ 13 నుంచి
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్ష కేంద్రం: హైదరాబాద్
ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ 2024: జూన్ 23
ప్రోగ్రామ్ లు ప్రారంభం: ఆగస్టు 16 నుంచి
వెబ్ సైట్: