Type Here to Get Search Results !

ఐఐటీ మద్రాసులో నాన్ టీచింగ్ పోస్టులు

 ఐఐటీ మద్రాసులో నాన్ టీచింగ్ పోస్టులు



ఐఐటీ మద్రాస్ 20 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

◾టెక్నికల్ ఆఫీసర్(కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఈసీఈ/ ఈఈ/ మెకానికల్): 08

◾జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (బయాలజీ/ లైఫ్ సైన్స్/ కెమిస్ట్రీ/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఈసీఈ/ ఈఅండ్/ ఈఈ/ మెకానికల్): 12

అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలకు దరఖాస్తు రుసుము లేదు.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.04.2024.

వెబ్ సైట్: https://recruit.iitm.ac.in/


DOWNLOAD DETAILED ADVERTISEMENT

APPLY ONLINE

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area