బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 143 ఆఫీసర్లు
బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 143 ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
• క్రెడిట్ ఆఫీసర్: 25
• చీఫ్ మేనేజర్: 09
• లా ఆఫీసర్: 56
• డేటా సైంటిస్ట్: 02
• ఎంఎల్ ఓపీఎస్ ఫుల్స్టాక్ డెవలపర్: 02
• డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్: 02
• డేటా క్వాలిటీ డెవలపర్: 02
• డేటా గవర్నెన్స్ ఎక్స్పర్ట్: 03
• ప్లాట్ఫాం ఇంజినీరింగ్ ఎక్స్పర్ట్: 02
• లైనక్స్ అడ్మినిస్ట్రేటర్: 02
• ఒరాకిల్ ఎక్సాడేటా అడ్మినిస్ట్రేటర్: 02
• సీనియర్ మేనేజర్: 35
• ఎకనమిస్ట్: 01
• టెక్నికల్ అనలిస్ట్: 01
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్, డిగ్రీ, పీజీ, పీజీడీఎంతోపాటు పని అనుభవం.
ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు రుసుము: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175).
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.04.2024.
వెబ్ సైట్: https://bankofindia.co.in/
• DOWNLOAD DETAILED NOTIFICATION