Type Here to Get Search Results !

Kudgi Super Thermal Power Station - Special Recruitment Drive Exclusively Reserved for Land Oustees of NTPC Kudgi, Vijayapura

Kudgi Super Thermal Power Station - Special Recruitment Drive Exclusively Reserved for Land Oustees of NTPC Kudgi, Vijayapura 



కర్ణాటక రాష్ట్రం కుడ్గిలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్, కుడ్గి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ కింది పోస్టుల భర్తీకి పవర్ స్టేషన్‌ నిర్మాణానికి సంబంధించి భూ నిర్వాసితుల కుటుంబాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టులు & ఖాళీల వివరాలు:

1. ఆర్టిసన్ ట్రైనీ (ఫిట్టర్): 15 పోస్టులు

2. ఆర్టిసన్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్): 05 పోస్టులు

3. ఆర్టిసన్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్): 06 పోస్టులు

4. అసిస్టెంట్ (మెటీరియల్/ స్టోర్ కీపర్) ట్రైనీ: 08 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 34

అర్హత: 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area