హైదరాబాద్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్శిటీ (ఐ ఎస్ బీ) లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
హైదరాబాద్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్శిటీ (ఐ ఎస్ బీ) ప్రాజెక్ట్ స్టాప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో(జే పీఎఫ్) - 12 ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 01 ఫీల్డ్ అసిస్టెంట్ - 01.
అర్హత: పోస్టును అనుసరించి 10+2/ బీఎస్సీ/ ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.17,000 నుంచి రూ.20,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్శిటీ(ఐఎఫ్), దూలపల్లి, కొంపెల్లి, (ఎస్.ఓ.). హైదరాబాద్, తెలంగాణ- 500100.
ఇంటర్వ్యూ తేది: 02.08.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
వెబ్సైట్: http://ifb.icfre.gov.in