Type Here to Get Search Results !

జీజీహెచ్ కాకినాడలో వివిధ పోస్టులు

 జీజీహెచ్ కాకినాడలో వివిధ పోస్టులు 



కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 07

పోస్టుల వివరాలు: థియేటర్ అసిస్టెంట్-01, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ-04, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ - 02. 

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు: 42 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, కాకినాడ, కాకినాడ జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 29.07.2023. 

వెబ్సైట్: https://eastgodavari.ap.gov.in

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area