Type Here to Get Search Results !

యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో రీసెర్చ్ పోస్టులు

 యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో రీసెర్చ్ పోస్టులు


యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్.. తాత్కాలిక స ప్రాతిపదికన రీసెర్చ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.




మొత్తం పోస్టుల సంఖ్య: 02 

పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్-01, రీసెర్చ్ అసిస్టెంట్-01.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉందాలి.

వయసు: రీసెర్చ్ అసోసియేట్ కు 40 ఏళ్లు. రీసెర్చ్ అసిస్టెంట్ కు 30 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రీసెర్చ్ అసోసియేట్క రూ.35,000, రీసెర్చ్ అసిస్టెంట్ కు రూ.20,000, 

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారం

ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరితేది:22.07.2023.

వెబ్సైట్: uohyd.ac.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area