Type Here to Get Search Results !

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్ పోస్టులు

 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్ పోస్టులు


పుణె ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఆఫీసర్ స్కేల్ 2, 3, 4, 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది.



మొత్తం పోస్టుల సంఖ్య: 14 

పోస్టుల వివరాలు: 

• ఏజీఎం-బోర్డ్ సెక్రటరీ-కార్పొరేట్ గవర్ననెన్స్-01, 

• ఏజీఎం-మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్)-01, 

• చీఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మేనేజర్ (ఎంఐఎస్)-01, 

• చీఫ్ మేనేజర్, మార్కెట్ ఎకనామిక్ అనలిస్ట్-01, 

• చీఫ్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్-01, 

• ఎకనామిస్ట్-02, 

• మెయిల్ అడ్మినిస్ట్రేటర్-01, 

• ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రే టర్ ఫర్ ఈ స్విచ్ 02, 

• ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ యూపీఐ స్విచ్-04. 

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఎస్, సీఏ, సీఎంఏ, సీఎఫ్ ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు 

* స్కేల్-3 పోస్టులకు రూ.63,840 నుంచి రూ.78,230, 

* స్కేల్-2 పోస్టులకు రూ.48,170 నుంచి రూ. 69,810,  

* స్కేల్-4 పోస్టులకు రూ.76,010 నుంచి రూ.89,890, 

* స్కేల్-5 పోస్టులకు రూ.89,890 నుంచి రూ.1,00,350.

ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.07.2023. 

వెబ్సైట్: www.bankofmaharashtra.in


DOWNLOAD DETAILED NOTIFICATION


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area