ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) లో డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు
ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: సీఏ/సీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 47 ఏళ్లు మించకూడదు. కనీసం 19 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.1.2 లక్షలు నుంచి రూ.2.8 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.07.2023.
వెబ్సైట్: www.engineersindia.com