ఏపీ హైకోర్టు, అమరావతిలో 26 లా క్లర్క్ పోస్టులు
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాంట్రాక్ట్ ప్రాతిపదికన లా క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 26
అర్హత: న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్ (రిక్రూట్ మెంట్), హైకోర్టు ఆఫ్ ఏపీ, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 22.07.2023.
వెబ్సైట్: aphc.gov.in