Type Here to Get Search Results !

ఐఐటీ ఖరగ్పూర్ లో 28 పోస్టులు

 ఐఐటీ ఖరగ్పూర్ లో 28 పోస్టులు



ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 28

పోస్టుల వివరాలు: డిప్యూటీ లైబ్రేరియన్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, కౌన్సిలర్, లా ఆఫీసర్, సీనియర్ కౌన్సిలర్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ /బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/మాస్టర్స్ డిగ్రీ / ఎంఎస్సీ/ఎంసీఏ/ఎంఏ/ ఎంఫిల్/పీ.హెచ్.డి ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 35 నుంచి 50 ఏళ్లు ఉండాలి. » ఎంపిక విధానం: స్క్రీనింగ్ /రాతపరీక్ష/ గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎం. పికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.06.2023.

వెబ్సైట్: www.iitkgp.ac.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area