Type Here to Get Search Results !

ఇండియన్ నేవీ లో 1365 అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) పోస్టులు

ఇండియన్ నేవీ లో 1365 అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) పోస్టులు




భారత్ నౌకాదళంలో అగ్నివీర్(ఎస్ఎస్ఆర్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ఉం టుంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 1365 (పురుషులు-1120, మహిళలు-273).

ఆర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా కెమిస్ట్రీ/బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ ఏదో ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు: అభ్యర్ధి 01.11.2002 నుంచి 31.04.2005 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, కంప్యూటర్ ఆధా ఆన్లైన్ పరీక్ష(సీబీఈ), రాతపరీక్ష, శారీరక దారుఢ్యపరీక్ష(పీఎఫ్టీ), వైద్య పరీక్షల ఆధారం గా ఎంపికచేస్తారు.

శిక్షణ అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్ఎస్ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్ 2023లో కోర్సు శిక్షణ ప్రారం భమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు కేటాయిస్తారు. 

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది. రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.35,550, నాలుగో ఏడాది రూ.40,000 ఉంటుంది

దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.06.2023.

శిక్షణ ప్రారంభం: 2023 నవంబర్ నెలలో 

వెబ్సైట్: www.joinindiannavy.gov.in


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area