Type Here to Get Search Results !
🔥 Latest Jobs

ఆర్బీఐలో 60 గ్రేడ్-బి ఆఫీసర్ పోస్టులు

ఆర్బీఐలో 60 గ్రేడ్-బి ఆఫీసర్ పోస్టులు



మొత్తం పోస్టులు: 60
పోస్టుల విభజన:
• ఆఫీసర్ గ్రేడ్-బి (జనరల్) – 40
• ఆఫీసర్ గ్రేడ్-బి (డీఈపీఆర్) – 10
• ఆఫీసర్ గ్రేడ్-బి (డీఎస్‌ఐఎం) – 10
అర్హత: సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్
వయస్సు: 21 నుండి 30 సంవత్సరాలు
వేతనం: రూ.78,450 – రూ.1,41,900
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 20.05.2026
పరీక్ష తేదీలు:
• ఫేజ్-1: 13.06.2026
• ఫేజ్-2: 25.07.2026
వెబ్‌సైట్: https://opportunities.rbi.org.in

⏳ Application Last Date Countdown
Loading...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area