Type Here to Get Search Results !
🔥 Latest Jobs

పోటీ పరీక్షలకు ముఖ్యమైన తాజా ప్రశ్నలు – Current Affairs

పోటీ పరీక్షలకు ముఖ్యమైన తాజా ప్రశ్నలు – Current Affairs



Q1. ఇటీవల ప్రధాని మోదీ వర్చువల్‌గా హైదరాబాద్‌లో ఆవిష్కరించిన భారత తొలి ప్రైవేట్ స్పేస్ రాకెట్ పేరు ఏమిటి?
What is the name of India's first private space rocket unveiled by PM Modi?
Answer: విక్రమ్–I (Vikram-I)
Q2. కొత్త నౌక నిర్మాణం, స్వదేశీకరణ మరియు ఐటీ సదస్సును ఎవరు నిర్వహించారు?
The conference on new shipbuilding, indigenization and IT was hosted by?
Answer: ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard)
Q3. స్వచ్ఛ భారత్ కోసం 32 క్లీన్టెక్ స్టార్ట్‌అప్స్ రెండో దశను ప్రారంభించేందుకు హౌసింగ్ & అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఎవరి సహకారంతో పనిచేసింది?
The Ministry of Housing and Urban Affairs collaborated with whom to launch the second cohort of 32 Clean-Tech Startups for Swachh Bharat?
Answer: IIT కాన్పూర్ (IIT Kanpur)
Q4. ఆయుర్వేద ఫార్మా రంగంలో పరిశోధన ఆధారిత ఇన్నోవేషన్‌ను బలపరచేందుకు CCRAS ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి?
Which initiative did CCRAS launch to strengthen research-driven innovation in the Ayurveda Pharma sector?
Answer: సిద్ధి 2.0 (Siddhi 2.0)
Q5. Sintered Rare Earth Permanent Magnets తయారీకి ప్రోత్సాహకంగా కేంద్ర కేబినెట్ ఎంత మొత్తం అనుమతించింది?
The Union Cabinet approved a scheme of how many crores to promote the manufacturing of Sintered Rare Earth Permanent Magnets?
Answer: ₹7,280 కోట్లు (7,280 crores)
Q6. భారత తొలి ప్రైవేట్ స్పేస్ రాకెట్ తయారుచేసిన కంపెనీ ఏది?
The company that built India's first private space rocket is?
Answer: స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace)
Q7. ఇటీవల విశాఖపట్నానికి చెందిన మాసవరపు ఐశ్వర్య ఏ అవార్డు అందుకున్నారు?
Which award was received by Masavarapu Aishwarya from Visakhapatnam?
Answer: నేషనల్ క్రౌన్ ఫెడరేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అవార్డు
Q8. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో జరిగిన గస్తీ విన్యాసాల్లో ఏ భారత నౌక పాల్గొంది?
Which Indian Navy ship participated in the patrol exercises held in the Indo-Pacific region?
Answer: ఐఎన్‌ఎస్ సహ్యాద్రి (INS Sahyadri)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area