ఏపీ హైకోర్టు లో భారీ జాబ్ నోటిఫికేషన్ 2026
మొత్తం పోస్టులు: 300 | చివరి తేదీ: 19-04-2026
నోటిఫికేషన్ వివరాలు
ఏపీ హైకోర్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల వివరాలు
- సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ – 01
- సెక్షన్ ఆఫీసర్ – 05
- కంప్యూటర్ ఆపరేటర్ – 31
- అసిస్టెంట్ లైబ్రేరియన్ – 01
- లైబ్రేరియన్ గ్రేడ్-II – 01
- యూడీ స్టెనోగ్రాఫర్ – 07
- అసిస్టెంట్ – 78
- ఎగ్జామినర్ – 27
- టైపిస్ట్ – 44
- కాపీయిస్ట్ – 34
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 50
- స్టెనోగ్రాఫర్ – 01
- ఆఫీస్ సబార్డినేట్ – 20
అర్హతలు
7వ తరగతి / డిగ్రీ / బీటెక్ / లా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ లేదా షార్ట్ హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు అవసరం.
ఎంపిక విధానం
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్
వయో పరిమితి
- 18 నుండి 42 సంవత్సరాలు
- SC/ST/BC/EWS – 5 సంవత్సరాల సడలింపు
- PwBD – 10 సంవత్సరాల సడలింపు
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 30-03-2026
- చివరి తేదీ: 19-04-2026
⏳ Application Last Date Countdown
Loading...
