Type Here to Get Search Results !

నాగ్రపూర్ లోని విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఎన్ఐటీ) లో 45 నాన్ టీచింగ్ పోస్టులు

నాగ్రపూర్ లోని  విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఎన్ఐటీ) లో 45 నాన్ టీచింగ్ పోస్టులు



నాగ్పూర్లోని విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఎన్ఐటీ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖా స్తుల కోరుతోంది.


» మొత్తం పోస్టుల సంఖ్య: 45


» పోస్టుల వివరాలు: లైబ్రేరియన్-01, సీనియర్ సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్-02, సైంటిఫిక్/టె క్నికల్ ఆఫీసర్-03, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ -01, సూపరింటెండెంట్-05, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-01, జూనియర్ ఇంజ నీర్-01, టెక్నికల్ అసిస్టెంట్-08, సీనియర్ అసిస్టెంట్-02, సీనియర్ టెక్నీషియన్-03, జూనియర్ అసిస్టెంట్-03, టెక్నీషియన్-10, ఆఫీస్ అటెండెంట్/ల్యాబ్ అటెండెంట్-05.


» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.


» వేతనం: రూ.18,000 నుంచి రూ.1,44,200


» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.


» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.03.2026.


» వెబ్ సైట్: https://vnit.ac.in

👁️‍🗨️ DOWNLOAD ADVERTISEMENT

🔗 APPLY ONLINE

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area