Type Here to Get Search Results !
🔥 Latest Jobs

ఐఎల్బీఎస్ యూనివర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తులు

 ఐఎల్బీఎస్ యూనివర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తులు



ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్ (ఐఎల్బీఎస్) కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

• పీహెచ్ డీ/ పీడీసీసీ/ పీజీసీసీ/ ఫెలోషిప్ అండ్ సర్టిఫికెట్ కోర్సులు 

విభాగాలు: పీహెచ్ (మాలిక్యులార్ అండ్ సెల్యులార్ మెడిసిన్, హెపటాలజీ, క్లినికల్ న్యూట్రిషన్, వైరాలజీ, నర్సింగ్). పీడీసీసీ (ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ అనస్థీషియా, ఇంటర్ వెన్షనల్ రేడియాలజీ, హెపటోపాథాలజీ, అడ్వాన్స్డ్ డయాలసిస్ థెరపీ, ట్రాన్స్ ప్లాంట్ వైరాలజీ, డయాగ్నోస్టిక్ వైరాలజీ, క్రిటికల్ కేర్ మెడిసిన్, జీఐ మెడికల్ ఆంకాలజీ, హెచ్పీబీ అండ్ జీఐ అడ్వాన్స్డ్ రేడియేషన్ అంకాలజీ, గ్యాస్ట్రో రేడియాలజీ, బ్లడ్ బ్యాంకింగ్ అండ్ ఇమ్యూనో హెమటాలజీ, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ అండ్ క్లినికల్ మైక్రోబయాలజీ, అఫెరసిస్ టెక్నాలజీ అండ్ బ్లడ్ కాంపోనెంట్ థెరపీ, తదితరాలు) క్రిటికల్ కేర్ సర్టిఫికేషన్ కోర్సు, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బయోస్టాటిస్టిక్స్

అర్హత: డిగ్రీ, పీజీ, నెట్ స్కోరు ఉన్న అభ్యర్థులు ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండా నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12-05-2024. 

వెబ్ సైట్: https://www.ilbs.in/

👁️‍🗨️ DOWNLOAD DETAILED NOTIFICATION

🔗 APPLY ONLINE

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area