Type Here to Get Search Results !

NOTIFICATION - ICAR-AIEEA -2024

 NOTIFICATION - ICAR-AIEEA -2024


ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్-2024 పీజీలో ప్రవేశం కోసం NTA దరఖాస్తులు స్వీకరిస్తోంది.


• Online submission of application form through website: ( https://exams.nta.ac.in/ICAR/ ) 11.04.2024 to 11.05.2024 (Upto 05.00 PM) 

• Last date for successful transaction of fee through credit/debit card/Net banking /UPI: 11.05.2024 (Upto 11.50 PM) 

• Correction in particulars of application form on the website only: 13.05.2024 to 15.05.2024 

• Date(s) of exam: 29.06.2024

• Mode of exam: Computer Based Test (CBT)

• Pattern of exam: Objective type with Multiple Choice questions 

• Medium: English only

• Duration: 2 hours 

సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్, బీవీఎస్సీ, బీఎఫ్ఎస్సీ ఉత్తీర్ణులైనవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ లో అర్హత సాధించిన వారు దేశవ్యాప్తంగా ఉన్న 74 అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో పీజీ చేయవచ్చు. మే 13 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు ఫీజు రూ.1200, EWS, బీసీ విద్యార్థులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు రూ.625 చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష జూన్ 29న నిర్వహించనున్నారు. సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

వెబ్ సైట్: https://exams.nta.ac.in/ICAR/

👁️‍🗨️ DOWNLOAD NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area