Type Here to Get Search Results !

టీ హెచ్ డి సీ ఐ ఎల్ లో ఇంజనీర్ ట్రెయినీలు

 టీ హెచ్ డి సీ ఐ ఎల్ లో ఇంజనీర్ ట్రెయినీలు



రిషికేశ్ (ఉత్తరాఖండ్)లోని తెహ్రీ డెవలప్మెంట్(టీ హెచ్ డి సీ ఐ ఎల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ మెంటిషన్.

అర్హత: సంబంధిత విభాగంలో బిఈ, బీటెక్, బిఎస్సీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023 స్కోరు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 2024 ఫిబ్రవరి 28 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: నెలకు రూ.50,000 రూ.1,80,000 వరకు 

ఎంపిక ప్రక్రియ: గేట్ 30021 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగరీకి రూ.660, ఎస్సీ/ఎస్టీ/విన్యాంగులు/ ఎక్ససర్వీస్మన్ అభ్యర్ధులకు ఫీజు లేదు.


DOWNLOAD DETAILED NOTIFICATION

APPLY ONLINE

వెబ్ సైట్: https://thde.co.in/en

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area