Type Here to Get Search Results !

Jobs Alert - సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) శ్రీహరికోట లో పారా మెడికల్ పోస్టులు

Jobs Alert - సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) శ్రీహరికోట లో పారా మెడికల్ పోస్టులు



తిరుపతిలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ వివిధ కేటగిరీ / విభాగాల్లో 56. పారా మెడికల్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 24లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు: 

1) క్యాటరింగ్ సూపర్వైజర్ - 1, 

2) నర్వ్ -బి - 7, 

3) ఫార్మసిస్ట్-ఎ - 2, 

4) రేడియోగ్రాఫర్ - 4, 

5) ల్యాబ్ టెక్నీషియన్-ఎ - 1, 

6) ల్యాబ్ టెక్నీష్ యన్-ఎ(డెంటల్ హైజీనిస్ట్) -1,

7) అసిస్టెంట్(రాజ్బాష) - 1, 

8) కుక్ - 4, 

9) లైట్ వెహికల్ డ్రైవర్-ఎ - 13, 

10) హెవీ వెహికల్ డ్రైవర్-ఎ - 14

14) పైర్ మన్-ఎ: 8

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత, డిగ్రీ, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 

వయసు: ఆగస్టు 24 నాటికి అసిస్టెంట్ ఖాళీలకు 18-28 సంవత్సరాలు, ఫైర్మ న్లకు 18-25, ఇతర పోస్టులకు 18-35. సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరి -ఫికేషన్ తదితరాల ఆధారంగా.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరితేదీ: ఆగస్టు 24 

ఫీజు చెల్లింపు చివరితేదీ: ఆగస్టు 25

వెబ్సైట్: www.shar.gov.in/



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area