Type Here to Get Search Results !

14న జాతీయ అప్రెంటీస్ షిప్ మేళా

 14న జాతీయ అప్రెంటీస్ షిప్ మేళా



స్కిల్ ఇండియా- మేకిన్ ఇండియాలో భాగంగా ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుచానూరు రోడ్డు పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐలో ప్రధా నమంత్రి జాతీయ అప్రెంటీస్ షిప్ మేళా నిర్వ హించనున్నట్లు ప్రిన్సిపల్ వి.లక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ఈ మేళాకు జిల్లాలోని వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు అంప్రెటీస్ ప్ కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ అవకా శాన్ని ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 94416 47174, 96764 86678 నంబర్లలో గం గాధరం, అప్రెంటీస్ షిప్ అడ్వైజర్ను సంప్ర దించాలని సూచించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area