Type Here to Get Search Results !

IIT Tirupati Recruitment : ఐఐటీ తిరుపతిలో స్పోర్ట్స్‌ కోచ్, జిమ్‌ ట్రైనర్ పోస్టులు

IIT Tirupati Recruitment : ఐఐటీ తిరుపతిలో స్పోర్ట్స్‌ కోచ్, జిమ్‌ ట్రైనర్ పోస్టులు



IIT Tirupati Recruitment : వాలీబాల్‌(Vollyball), చెస్(Chess) వంటి స్పోర్ట్స్ విభాగాల‌లో స్పోర్ట్స్‌ కోచ్ (Sports Coach) & జిమ్‌ ట్రైనర్ (Gym Trainer) పోస్టుల భ‌ర్తీకి ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రం తిరుప‌తి(Tirupati)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (IITT) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు వాలీబాల్‌, చెస్, జిమ్‌ ట్రైనర్‌గా పని అనుభవం క‌లిగి ఉండాలి.

మొత్తం ఖాళీలు: 03

పోస్టులు: స్పోర్ట్స్‌ కోచ్ & జిమ్‌ ట్రైనర్

విభాగాలు: వాలీబాల్‌, చెస్

అర్హ‌త‌లు: బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు వాలీబాల్‌, చెస్, జిమ్‌ ట్రైనర్‌గా పని అనుభవం క‌లిగి ఉండాలి.

వయస్సు: 35 ఎండ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.25,000.

దరఖాస్తు: ఈ-మెయిల్

ఈ-మెయిల్: outsourcing_rect@iittp.ac.in

చివరి తేదీ: జూలై 25

వెబ్‌సైట్ : https://www.iittp.ac.in/ 


💫 APPLICATION FORM

💫 DOWNLOAD DETAILED NOTIFICATION

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area