మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ముంబైలో 466 ట్రేడ్ అప్రెంటిస్లు
ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వివిధ ట్రేడ్ లలో ట్రేడ్ అప్రెంటీస్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 466
ట్రేడుల వివరాలు: డ్రాఫ్ట్స్ మ్యాన్ (మెకాని ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, ప్రక ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, రిగ్గర్, వెల్డర్ ఎలక్ట్రికల్ తదితరాలు.
అర్హత: ఖాళీలని అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.07.2023.
ఆన్లైన్ పరీక్ష తేది: ఆగస్టు 2023.
వెబ్సైట్: www.mazagondock.in