Type Here to Get Search Results !

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీలో 342 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీలో 342 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు



న్యూఢిల్లీలోని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండి యా (ఏఏఐ) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 342

పోస్టుల వివరాలు: 

• జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్ ) - 09, 

• సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) - 09, 

• జూనియర్ ఎగ్జిక్యూటివ్(కామన్ కేడర్) 237, 

• జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఫైనాన్స్) - 66, 

• జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్) - 3, 

• జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా) -18. 

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, ఐసీ డబ్ల్యూఏ, సీఏ, ఎంబీఏ, బీఈ, బీటెక్, ఎల్ ఎల్ బీ ఉత్తీర్ణతతోపాటు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి..

వయసు: 04.09.2023 నాటికి సీనియర్/ జూనియర్ అసిస్టెంటు 30 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్కు 27 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్: నెలకు 

• జూనియర్ ఎగ్జిక్యూటివ్ కు రూ.40,000 నుంచి రూ.1,40,000, 

• సీనియర్ అసిస్టెంట్ కు రూ.36,000 నుంచి రూ.1,10,000, 

• జూనియర్ అసిస్టెంట్ కు రూ.31,000 నుంచి రూ.92,000.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి కంప్యూ టర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజి కల్ మెజర్మెంట్, ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు..

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 05.08.2023

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.09.2023,

వెబ్సైట్: www.aai.aero


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area